AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Face Masks : డార్క్ చాక్లెట్ ని ఇలా వాడితే ముఖం మెరిసిపోతుంది..

పిల్లల నుండి పెద్దల వరకు చాలా మందికి చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే డార్క్ చాక్లెట్ ఫేస్ ప్యాక్‌లు చర్మానికి మేలు చేస్తుందని మీకు తెలుసా. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల సన్‌టాన్ నుండి బయటపడవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Feb 14, 2024 | 7:15 AM

Share
డార్క్ చాక్లెట్ ఫేస్ ప్యాక్ చర్మంలో తేమను నిలుపుతుంది. మీకు డ్రై స్కిన్ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే తయారు చేసుకునే చాక్లెట్ ఫేస్ మాస్క్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ మెరిసే ముఖం, మొటిమల సమస్యకు ఉపయోగపడుతుంది.

2 / 5
డార్క్ చాక్లెట్ పొడిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

3 / 5
పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, పెరుగు, డార్క్ చాక్లెట్ పౌడర్ కాంబినేషన్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

4 / 5
ఓట్స్, చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి మర్దన చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

5 / 5
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌

రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు

శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో