Catherine Tresa: దివి నుంచి దిగివచ్చిన దేవా కన్యలా మెరిసిన కేథరిన్ థ్రెసా..
కేథరిన్ థ్రెసా.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 2010కో కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2010లో శంకర్ IPS అనే కన్నడ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది కేథరిన్ థ్రెసా.