AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulletproof Coffee : కాఫీలో నెయ్యి క‌లిపి తాగితే ఏమౌతుందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..! ఇక వదిలిపెట్టరు..

ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు కాఫీలో నెయ్యి కలుపుకుని తాగుతే ఎన్ని లాభాలో తెలుసా..? అవును కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే బొలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులతో పాటుగా పలువురు హీరో, హీరోయిన్లు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. దీనినే 'బులెట్ కాఫీ' అని కూడా అంటారు. ఈ పానీయం జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోజంతా చురుకుగా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందానికి ఆరోగ్యానికి ఈ బుల్లెట్‌ కాఫీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Oct 18, 2025 | 1:42 PM

Share
నెయ్యిలో విటమిన్లు ఎ, ఇ ఉంటాయి. కాఫీతో కలిపితే శరీర రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ పేగు పొరను పోషిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే నెయ్యి కాఫీ ఆరోగ్యకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు.

1 / 5
కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నట్లే, నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కలిపితే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం, బరువు తగ్గడం సహా మరెన్నో బెనెఫిట్స్ ఉంటాయి.

2 / 5
కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి, దృష్టి శక్తిని పెంచుతుంది. నెయ్యి భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటారు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు సహాయపడతాయి. నెయ్యి కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.

3 / 5
నెయ్యిలో ఉండే కొవ్వులు జీర్ణక్రియను ఉత్తేజపరుస్తాయి. శక్తిని అందిస్తాయి. నెయ్యి కాఫీ జీర్ణక్రియను, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాదు, ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. దేశీ నెయ్యిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన బరువు తగ్గడం, మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

4 / 5
బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు 'నెయ్యి కాఫీ' తాగడం వల్ల శరీరానికి నిరంతర శక్తి లభిస్తుంది. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది మీరు సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా