బ్రహ్మ యోగం.. అఖండ రాజయోగం పట్టే రాశులివే!
దీపావళికి ముందు ధన త్రయోదశి జరపుకుంటారు. అయితే అక్టోబర్ 18వ తేదీన ధన త్రయోదశి జరుపుకోనున్నారు. అయితే ఈ రోజే బ్రహ్మ రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి రానుంది. అంతే కాకుండా అఖండ రాజయోగం పట్టనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 19, 2025 | 9:12 AM

దీపావళికి ముందు ధన త్రయోదశి జరపుకుంటారు. అయితే అక్టోబర్ 18వ తేదీన ధన త్రయోదశి జరుపుకోనున్నారు. అయితే ఈ రోజే బ్రహ్మ రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి రానుంది. అంతే కాకుండా అఖండ రాజయోగం పట్టనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి బ్రహ్మ యోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారికి లక్కు కలిసి వస్తుంది.

తుల రాశి : ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. మిత్రుల నుంచి ధనలాభం కలుగుతుంది. అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు అనేక విధాలుగా ప్రయాజనాన్ని చేకూరుస్తాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కన్యా రాశి : కన్యారాశి వారికి కోరుకున్న వన్నీ నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆర్థికంగ కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.గతంలో పెట్టిన పెట్టుబడిల నుంచి డబ్బు కూడా తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.