చీరలో అందంగా.. చిన్న వయసులోనే జైలుకి వెళ్లిన ఈ బ్యూటీ గురించి తెలుసా?
అందాల ముద్దుగుమ్మ రియా చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. కెరీర్ మొదట్లో తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఎవరూ ఊహించని విధంగా కెరీర్ స్టార్ట్ అయ్యే సమయానికి, ఓ హీరో హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొని, చిన్న వయసులోనే జైలుకి వెళ్లింది, దాదాపు ఐదేళ్ల తర్వాత తాను నిర్దోషిగా బయటకు వచ్చీ, మళ్లీ తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5