Diwali: దీపావళికి అందమైన ముగ్గులతో లక్ష్మీదేవికి స్వాగతం చెప్పండి. సింపుల్ డిజైన్ రంగోలి మీ కోసం..
ఈ సంవత్సరం దీపావళి పండగను సోమవారం, అక్టోబర్ 20న జరుపుకోనున్నాం. చీకటిని తొలగిస్తూ.. దీపాల వెలుగులతో ఇంటిలో ప్రకాశాన్ని, మనసులో ఆనందం, సనుకులతను నింపే పండగ. దీపావళి రోజున ఇంటికి అందం కోసం.. దీపాలతో ప్రకాశ వంతంగా చేయడానికి లక్ష్మీదేవిని స్వాగతించడానికి ఇంటి ముంగిట రకరకాల ముగ్గులతో అలంకరిస్తారు. రంగులు, పువ్వులను జోడించి అందంగా పెట్టె ముగ్గుల్లో దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
