Sankranthi Promotions: తగ్గదేలే అంటూ ప్రమోషన్స్.. సంక్రాంతి సినిమాలు ప్లాన్ ఏంటి.?
పాన్ ఇండియన్ సినిమాలకు ఈ రోజుల్లో ప్రమోషన్ ఎలా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ రీజినల్ సినిమాలకు కూడా అదే స్థాయిలో ప్రమోషన్ మొదలుపెడుతున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలోనే ఈ పోటీ కనిపిస్తుంది. గేమ్ ఛేంజర్‌కు పోటీగా మిగిలిన రెండు సినిమాలు దూకుడు చూపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
