AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War 2: వార్ 2లో మరో కోణం బయటికొచ్చింది.. ఇక రచ్చ షురూ..

చూడు ఒకవైపే చూడు అన్నట్లు.. ఇన్నాళ్లు కేవలం వార్ 2లోని యాక్షన్ మాత్రమే చూపించారు దర్శక నిర్మాతలు. ఆ మత్తులో పడి అందులో మరో కోణం కూడా ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయారు ఆడియన్స్. దాన్ని ఇప్పుడు గుర్తు చేసే పనిలో పడ్డారు మేకర్స్. యష్ రాజ్ సినిమాల్లో రొమాన్స్ ఎట్టుంటాదో మరోసారి రుచి చూపించారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Aug 02, 2025 | 12:26 PM

Share
వార్ 2 సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచీ ఎంతసేపూ యాక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు.. ఎన్టీఆర్ ఎలా ఉంటాడు.. హృతిక్ ఎలా ఉండబోతున్నాడు.. ఇద్దరి మధ్య ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి.. డాన్సులు ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటూ వీటి గురించే చర్చ నడుస్తుంది.

1 / 5
టీజర్, ట్రైలర్‌లోనూ వాటినే మేజర్‌గా హైలైట్ చేసారు మేకర్స్. బాలీవుడ్‌లో స్పై సినిమా అంటే మరో కోణం కూడా ఉంటుంది.. అదే గ్లామర్. హాలీవుడ్‌లో ఎలాగైతే జేమ్స్ బాండ్ సినిమాల్లో గ్లామర్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో.. హిందీలోనూ స్పై, వార్ సినిమాలకు గ్లామర్‌లో అంతే ఇంపారెన్స్ ఇస్తారు.

2 / 5
పఠాన్, టైగర్, వార్.. ఏ సినిమా తీసుకున్నా అందులో గ్లామర్ డోస్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.పఠాన్‌లో దీపిక.. టైగర్‌లో కత్రినా కైఫ్.. వార్‌లో వాణి కపూర్ గ్లామర్ షో ఆయా సినిమాలకు బాగా హెల్ప్ అయింది. వార్ 2లోనూ ఇదే జరుగుతుంది.

3 / 5
ఇందులో ఆ బాధ్యతను కియారా అద్వానీ తీసుకున్నారు. తాజాగా విడుదలైన సాంగ్‌తో వార్ 2లో గ్లామర్ డోస్ ఏ స్థాయిలో ఉండబోతుందో సాంపిల్ చూపించారు దర్శక నిర్మాతలు.టీజర్, ట్రైలర్‌లోనే కియారా అద్వానీ బికినీ షోపై చాలా పెద్ద చర్చ జరిగింది.. ఇప్పుడు పాటలో ఆ షోనే హైలైట్‌గా నిలిచింది.

4 / 5
సినిమాలోనూ అమ్మడి గ్లామర్ షో నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాల్లో హీరోయిన్ల బికినీ అనేది ఆనవాయితీ.. వార్ 2లోనూ అది కంటిన్యూ అయింది. ఆగస్ట్ 14న విడుదల కానుంది ఈ చిత్రం.

5 / 5