AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలిరంగు చీరలో చందమామలా.. నిధి అగర్వాల్ ఫొటోస్ చూశారా!

గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది తాజాగా నెట్టింట తన క్యూట్ క్యూట్ ఫొటోస్‌తో సందడి చేసింది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Aug 02, 2025 | 10:58 AM

Share
బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈబ్యూటీ సొంతం. మార్వాడి కుటుంబంలో జన్మించిన ఈ చిన్నది మోడలింగ్ చేసి, తద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

1 / 5
2017 లో మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్వసాచి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో నటించినప్పటికీ ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.

2 / 5
అయితే సవ్య సాచి సినిమా డిజాస్టర్ సొంతం చేసుకున్నప్పటికీ ఇప్పడు మాత్రం తన గ్లామర్‌తో ఆకట్టుకుందనే చెప్పాలి. దీని తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ లభించింది

3 / 5
ఈ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. మూవీ కూడా హిట్ అవ్వడంతో తొలి హిట్ తన ఖాతాలో వేసుకొని, మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. కానీ ఊహించిన విధంగా బెస్ట్ అవకాశాలు మాత్రం ఈ అమ్మడు సొంతం చేసుకోలేకపోయింది.

4 / 5
ఇక ఈ చిన్నది రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా నీలి రంగు చీరలో అందంగా తయారైన ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్

అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..

సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే

అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..

బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్

అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!

పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి

బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని