200 ఏళ్ల జైలులో విజయ్ విన్యాసాలు.. సినిమాలోనే బెస్ట్ అంటున్న మేకర్స్..
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'తో థియేటర్లలో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం ట్రైలర్ జూలై 27న విడుదలైంది. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. ట్రైలర్ ప్రారంభంలో కనిపించిన జైలు సన్నివేశంలో కనిపించిన జైలు 200 సంవత్సరాల పురాతనమైనదని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు. మరి దీని స్టోరీ ఏంటి.? తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
