కింగ్‌డమ్
‘కింగ్‌డమ్’.. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. స్పై యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. జులై 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది ఈ మూవీ. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది కింగ్ డమ్ మూవీ. హిందీలో ఈ చిత్రం ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో విడుదలవుతుంది. కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జులై 26, 2025న తిరుపతిలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ‘కింగ్‌డమ్’ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
Kingdom OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కింగ్డమ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే కింగ్డమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా.
- Rajitha Chanti
- Updated on: Aug 25, 2025
- 5:41 pm
Kingdom: కింగడమ్ హిట్‌తో ఫుల్ జోష్‌లో విజయ్ దేవరకొండ.. లైన్‌లో అరడజను సినిమాలు.. అందరూ బడా డైరెక్టర్లే
బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ కింగ్ డమ్ హవా కొనసాగుతోంది. శుక్రవారం (జులై 31)న రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో హీరో విజయ్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు.
- Basha Shek
- Updated on: Aug 3, 2025
- 8:01 pm
Kingdom Collections Day 3: వీకెండ్లో కింగ్డమ్ దూకుడు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..
విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్. జూలై 31న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో కొల్లగొడుతుంది. ఇక ఈ వీకెండ్స్ లో ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ప్రకటించారు.
- Rajitha Chanti
- Updated on: Aug 3, 2025
- 12:35 pm
Kingdom Collections Day 2: కింగ్డమ్ కలెక్షన్స్.. రెండో రోజు బాక్సాఫీస్‌ను కుమ్మేసిన విజయ్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన సినిమా కింగ్డమ్. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ వహించిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. జూలై 31న విడుదలైన ఈ చిత్రానికి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెండు రోజుల కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
- Rajitha Chanti
- Updated on: Aug 2, 2025
- 2:20 pm
Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాకు నా రెమ్యునరేషన్ అంతే.. విజయ్ దేవరకొండ..
కింగ్డమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాజాగా అర్జున్ రెడ్డి సినిమా రోజులు గుర్తుచేసుకున్నారు.
- Rajitha Chanti
- Updated on: Aug 2, 2025
- 1:58 pm
కింగ్డమ్‌తో స్టార్ అయినా.. రోడ్డుపై అమ్మతో.. ఇడ్లీలు అమ్ముకోవడం మానని నటుడు
ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తోన్న వారిలో చాలా మంది చిన్న తనంలో, టీనేజ్ లో ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్టకూటికోసం రకరకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. కింగ్డమ్ ఫేమ్ వెంకిటేష్ కూడా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తండ్రి చనిపోయినా, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా, స్నేహితులు, బంధువులు వద్దంటున్నా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
- Phani CH
- Updated on: Aug 2, 2025
- 12:48 pm
అమెరికాలో జెండా పాతిన కొండన్న.. ఇది కలెక్షన్స్ జాతరంటే..!
కింగ్డమ్ సినిమాతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కింగ్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను సాధించిన రౌడీ బాయ్.. అటు కేరళ బాక్సాఫీస్ దగ్గర కూడా తన జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాలీవుడ్ గడ్డపై కలెక్షన్ల జాతరకు కేరాఫ్ గా మారాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కింగ్డమ్ సినిమాతో జులై 31న థియేటర్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతో డే1 వరల్డ్ వైడ్ 39 క్రోర్ గ్రాస్ వసూళ్లు సాధించాడు.
- Phani CH
- Updated on: Aug 6, 2025
- 1:25 pm
Kingdom: మారువేశంలో కింగ్డమ్ సినిమా చూసిన రష్మిక.. విషయం బయటపెట్టిన నిర్మాత..
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య జూలై 31న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని హీరోయిన్ రష్మిక్ మందన్నా మారువేశంలో చూసినట్లు నిర్మాత నాగవంశి వెల్లడించారు.
- Rajitha Chanti
- Updated on: Aug 2, 2025
- 12:34 pm
చరణ్, పవన్, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్ రాంపేజ్
టాలీవుడ్‌లో కెరీర్ మొదలెట్టిన విజయ్ దేవరకొండ.. రిజెల్ట్ తో సంబంధం లేకుండా తన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ రిలీజ్ కింగ్డమ్ మూవీతో ఏకంగా కేరళలో కూడా పాగా వేసేశాడు. కింగ్డమ్‌తో... కేరళ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను పట్టేయడమే కాదు..
- Phani CH
- Updated on: Aug 2, 2025
- 12:22 pm
Kingdom Movie: థియేటర్‌లో కింగ్‌డమ్ సినిమాను చూసిన రాజమౌళి.. ఫొటోస్ వైరల్.. విజయ్ మూవీ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా గురువారం (జులై 31) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినీ ప్రముఖుల కూడా ఈ మూవీని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
- Basha Shek
- Updated on: Aug 1, 2025
- 7:20 pm