అమెరికాలో జెండా పాతిన కొండన్న.. ఇది కలెక్షన్స్ జాతరంటే..!
కింగ్డమ్ సినిమాతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కింగ్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను సాధించిన రౌడీ బాయ్.. అటు కేరళ బాక్సాఫీస్ దగ్గర కూడా తన జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాలీవుడ్ గడ్డపై కలెక్షన్ల జాతరకు కేరాఫ్ గా మారాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కింగ్డమ్ సినిమాతో జులై 31న థియేటర్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతో డే1 వరల్డ్ వైడ్ 39 క్రోర్ గ్రాస్ వసూళ్లు సాధించాడు.
ఇక తెలుగు సినిమాలకు మరో మంచి మార్కెట్‌లా మారిన ఓవర్సీస్ లో కూడా విజయ్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాడు. కింగ్డమ్ సినిమా రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో… నార్త్ అమెరికాలో హంగామా చేసిన విజయ్ మూవీ.. రిలీజ్ తర్వాతా అదే దూకుడును సాగిస్తోంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేసిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం.. కింగ్డమ్ మూవీ.. నార్త్ అమెరికాలో ఏకంగా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మార్క్‌ను అందుకుంది. స్టిల్ కలెక్షన్స్‌లో ఏమాత్రం డౌన్ ఫాల్ లేకుండా రన్ అవుతోంది. దీంతో విజయ్ దేవరకొండ కూడా.. నార్త్ అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ల అభిమానాన్ని రీసెంట్ సక్సెస్ మీట్లో ప్రస్తావించారు. తొందర్లో వాళ్లందర్నీ వెళ్లి కలుస్తా అంటూ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరణ్, పవన్, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్ రాంపేజ్
కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు
ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా
చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది
ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

