AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది

చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది

Phani CH
|

Updated on: Aug 02, 2025 | 12:07 PM

Share

పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిథులు అందరూ హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక అమ్మాయి.. సిగ్గుతో డ్యాన్స్ చేయడానికి వెనుకాడుతూ దూరంగా నిలబడింది. అయితే, ఇది గుర్తించిన ఆమె స్నేహితులురాలు... ‘పర్వాలేదు.. ఫార్మాలిటీకైనా రెండు స్టెప్పులెయ్’ అని అంటూ చేయి పట్టి లాగింది. అంతే.. ఆ అమ్మాయి తన డాన్స్‌తో అందరికీ షాకిచ్చింది.

ఆమె స్టెప్పులు చూసి.. అక్కడ డాన్స్ చేసే వారంతా నోరెళ్ల పెట్టారు. తాజాగా, ఆమె డాన్స్ తాలూకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి.. ఆమె డాన్స్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లా కాకపోయినా.. పెళ్లి బరాత్‌లలో చేసే స్టైల్‌లోనే తనదైన స్టెప్పులతో ఆ అమ్మాయి ఇరగదీసింది. డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్ప అలా స్టెప్పులు వేయలేరు.. అని అక్కడి అతిథులు ఆమెను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?

ఇళ్ల‌కు తాళాలు వేయ‌రు.. క్రైమ్‌ రేట్‌ చాలా తక్కువ.. ఎక్కడంటే..?

సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసింది.. ఎందుకు స్వామి వీళ్ళు ఇలా అయిపోతున్నారు

TOP 9 ET News: బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డ్‌ | VD కెరీర్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్

ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే