TOP 9 ET News: బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డ్ | VD కెరీర్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్
ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది కింగ్డమ్. తొలి రోజు 39 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా, విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ గురువారం రిలీజ్ అయ్యింది. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు.
71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుక దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కాగా, 2023 సంవత్సరానికిగాను తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. 2023లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలయ్య బర్త్ డే సందర్భంగా 2023 జూన్ 10న రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆ ఏడాది దసరా సందర్బంగా అక్టోబర్ 19న రిలీజై.. ఆరు రోజుల వ్యవధిలో 104 కోట్ల వసూళ్లను రాబట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే
Kingdom: కింగ్డమ్‌కు అదిరిపోయే కలెక్షన్స్.. వెంకన్న సాక్షిగా కొట్టిపడేసిన కొండన్న!
Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

