AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: కమల్ హాసన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు..?

థగ్ లైఫ్ వచ్చింది వెళ్లిపోయింది.. 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అయిన కాంబినేషన్ కనీసం 3 రోజులు కూడా థియేటర్లలో కనిపించలేదు.. థగ్ లైఫ్ దారుణమైన ఫలితం తర్వాత కమల్ ఏం చేస్తున్నారు..? నెక్ట్స్ సినిమా ఏంటి..? ఎప్పుడు ఉండబోతుంది..? అసలు కమల్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..? లోకనాయకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 27, 2025 | 9:46 PM

Share

జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా..? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు.

1 / 5
ఆ గాయానికి మందు వేద్దామని చేసిన మణిరత్నంతో చేసిన థగ్ లైఫ్‌ ఆ గాయాన్ని మరింత పెంచేసింది కానీ మందు కాలేకపోయింది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అయింది.. దాంతో భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా ఫ్లాపైంది.

2 / 5
పొన్నియన్ సెల్వన్‌తో ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. థగ్ లైఫ్‌తో అంచనాలేమాత్రం అందుకోలేకపోయారు. మరోవైపు భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ పెట్టుకున్న ఆశలన్నింటినీ థగ్ లైఫ్ ముంచేసింది.

3 / 5
దాంతో విక్రమ్ 2పై ఫోకస్ చేయబోతున్నారీయన. ఆగిపోయిందనుకుంటున్న ఇండియన్ 3 మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తుంది.. అలాగే విశ్వరూపం 3 లైన్‌లో ఉంది.. దాంతో విక్రమ్ 2 చేస్తానని లోకేష్ కనకరాజ్ చెప్తున్నారు.

4 / 5
వీటన్నింటి కంటే ముందు వీరధీరసూరన్ ఫేమ్ అరుణ్ కుమార్‌తో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నారు కమల్. మొత్తానికి ఫ్లాప్స్ వచ్చినా.. జోరు తగ్గించట్లేదు లోకనాయకుడు.

5 / 5
Follow Us
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!

సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా

డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు

మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..

పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'

ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..

చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై

ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..

'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్

200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..