కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్‌లో ఉన్న చిరంజీవి.. విశ్వంభర నుంచి ఈ వారం చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. బింబిసారా ఫేమ్ వసిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నరు. ఈషా రెబ్బ, సురభి పురాణిక్, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మరో ఇద్దరికి హీరోయిన్ నటించే ఛాన్స్.