Summer Films: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. ఇండస్ట్రీ మళ్లీ కోలుకునేది ఎప్పుడు.?
అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. ఇప్పుడు ఈ పాట టాలీవుడ్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే సంక్రాంతికి మొదలుపెట్టిన తీరు చూసి.. ఇక తిరుగులేదు అనుకున్న ఇండస్ట్రీకి రివర్స్ షాక్ కొట్టడానికి ఎంతో టైమ్ పట్టలేదు. పైగా ఇది చాలదన్నట్లు ఎన్నికలు, ఐపిఎల్ కూడా టాలీవుడ్ కొంప ముంచేస్తున్నాయి. వీటన్నింటిపైనే ఇవాల్టి స్పెషల్ ఫోకస్..