Vishwambhara: ప్లాన్ మారుస్తున్న మెగాస్టార్.. విశ్వంభరకి బ్రేక్ ఇచ్చిన చిరంజీవి
చిరంజీవి స్టెప్స్ మరీ రొటీన్ అయిపోతున్నాయి.. ముందులా చిరుతో డాన్సులు చేయించలేకపోతున్నారు కొరియోగ్రఫర్లు.. ఇలాగే ఉంటే చిరు డాన్సులు కూడా బోర్ కొట్టేస్తాయేమో..? బయటికి చెప్పట్లేదు గానీ ఈ మధ్య చిరుపై ఫ్యాన్స్ నుంచి వస్తున్న మేజర్ కంప్లైంట్స్ అయితే ఇవే. దీనికోసమే విశ్వంభరలో ప్లాన్ మార్చేస్తున్నారు మెగాస్టార్. మరి ఆయనేం చేస్తున్నారు..? చిరంజీవి అంటే ముందుగా గుర్తుకొచ్చేది డాన్సులు.. ఆ తర్వాతే యాక్టింగ్, మాస్ ఇమేజ్ అన్నీ..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
