సెట్స్‌లో కొందరు.. రెస్ట్‌లో కొందరు.. అసలు టాలీవుడ్ హీరోలకు ఏమైంది ??
సమ్మర్ ఎఫెక్ట్ ఇంకా ఇండస్ట్రీపై కనిపించడం లేదు కానీ ఎలక్షన్ ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కొంతమంది హీరోలు మాత్రమే సెట్స్‌లో ఉంటే.. మిగిలిన హీరోలు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఆన్ లొకేషన్‌లో ఉన్న వాళ్లెవరు.. షూటింగ్‌కు అందుబాటులో లేని వాళ్లెవరు..? అసలు ఏయే హీరోల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి..? కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్‌లో ఉన్న చిరంజీవి.. విశ్వంభర నుంచి ఈ వారం చిన్న బ్రేక్ తీసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
