సక్సెస్‌ఫుల్ సినిమాల క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడైతే సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు వస్తున్నాయి కదా.. అని అంటారా? అవి వస్తున్నాయి సరే... ఓ వైపు వాటిని చేస్తూనే, వాటిని మించిన మరో విషయాన్ని కూడా ఇంట్రస్టింగ్‌గా హ్యాండిల్ చేస్తున్నారు డైరక్టర్లు... కథలకు కొనసాగింపు మాత్రమే కాదు, క్యారక్టరైజేషన్లను కూడా ఇంట్రస్టింగ్‌గా కంటిన్యూ చేస్తున్నారు.