- Telugu News Photo Gallery Cinema photos Actress Varshini Sounderajan latest mesmerize photos goes viral in social media
Varshini Sounderajan: ఈ కోమలి అందానికి ఆ చందమామ కూడా ఫిదా.. వర్షిణి పిక్స్ వైరల్..
బుల్లితెర పై చాలా మంది ఎం,ముద్దుగుమ్మలు తన అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్ నటులే కాదు పలు షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామలు కూడా ఉన్నారు వారిలో వర్షిణి ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెర పై హాట్ యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. తన అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాగానే రచ్చ చేస్తోంది.
Updated on: Aug 08, 2024 | 8:30 AM

6 ఏప్రిల్ 1994న లో హైదరాబాద్ లో జన్మించింది ముద్దగుమ్మ వర్షిణి సౌందరరాజన్. షామిలీ సౌందరరాజన్ మరో పేరు. ఈ బ్యూటీ తల్లి పేరు ఆలిస్ సౌందరరాజన్, తండ్రి పేరు బాబు సౌందరరాజన్. వీరు హైదరాబాద్ లో స్థిరపడిన తమిళనాడుకి చెందినవారు.

తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ అందాల భామ. హైదరాబాద్‌లోని కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

మోడల్‌గా యాడ్స్ లో నటిస్తూ తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ త్వరలోనే నటన వైపు మళ్లింది ఈ ముద్దుగుమ్మ. 2014లో చందమామ కథలు తొలిసారిగా తెలుగులో నటించింది. ఇది ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

ఆ తర్వాత తెలుగులో లవర్స్, కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో నటించింది ఈ వయ్యారి భామ. ఆ మధ్య సమంత ప్రధాన పాత్రలో వచ్చిన `శాకుంతలం` చిత్రంలో నటించింది. మరోవైపు `భాగ్ సాలే` మూవీలోనూ మెరిసింది ఈ అందాల తార.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది వర్షిణి. నిత్యం డిఫరెంట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది వర్షించి సుందర్ రాజన్. తాజాగా ఫొటోలతో మరోసారి రచ్చ చేసింది.




