Brahmastra 2: బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కోసంపో టీపడుతున్న బిగ్ స్టార్స్.. దద్దరిల్లనున్న సీక్వెల్
వార్ 2 వర్క్‌లో బిజీగా ఉన్న దర్శకుడు అయాన్ ముఖర్జీ, షెడ్యూల్ గ్యాప్స్‌లో బ్రహ్మాస్త్ర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మీద ఫోకస్ చేస్తున్నారు. సీక్వెల్లో ఎవరు లీడ్ రోల్స్‌లో నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్ట్ 2 ఎక్కువ భాగం దేవ్ కథే చూపించబోతున్నారు. దీంతో ఆ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బ్రహ్మాస్త్ర రిలీజ్‌కు ముందు మూవీ టీమ్ కాన్ఫిడెంట్‌గానే కనిపించినా... ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఈ సినిమా సక్సెస్ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
