సరైన అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడంతో రిలీజ్‍పై డౌట్

త్వరలో దసరా సీజన్‌ రావాలి. ఆ తర్వాత దీపావళి మోత మోగించాలి. అది కాస్త పూర్తి కాగానే డిసెంబర్‌ మెప్పించాలి. కొత్త సంవత్సరం షురూ కాగానే సంక్రాంతి ఎలాగూ ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక నెక్స్ట్ ఇయర్‌ సమ్మర్‌ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పటి నుంచే ట్రెండింగ్‌లో ఉంది 2025 సమ్మర్‌. కల్కి సినిమా జోష్‌లో ఉన్నారు ప్రభాస్‌. ఏడాదికి రెండు సినిమాలు పక్కా అని అభిమానులకు ఆల్రెడీ మాటిచ్చారు ప్రభాస్‌.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Aug 01, 2024 | 10:49 PM

త్వరలో దసరా సీజన్‌ రావాలి. ఆ తర్వాత దీపావళి మోత మోగించాలి. అది కాస్త పూర్తి కాగానే డిసెంబర్‌ మెప్పించాలి. కొత్త సంవత్సరం షురూ కాగానే సంక్రాంతి ఎలాగూ ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక నెక్స్ట్ ఇయర్‌ సమ్మర్‌ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పటి నుంచే ట్రెండింగ్‌లో ఉంది 2025 సమ్మర్‌.

1 / 5
కల్కి సినిమా జోష్‌లో ఉన్నారు ప్రభాస్‌. ఏడాదికి రెండు సినిమాలు పక్కా అని అభిమానులకు ఆల్రెడీ మాటిచ్చారు ప్రభాస్‌. ఆ మేరకు రాజాసాబ్‌ని ఈ ఏడాదే బరిలోకి దించుతారని అంతా ఆశించారు. కానీ ఆల్రెడీ థియేటర్లలో భారీ సినిమాల తొక్కిడి నడుస్తుండటంతో వచ్చే ఏడాది సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యారు డార్లింగ్‌.

2 / 5
ఈ ఏడాది రాజా సాబ్‌ వచ్చేస్తే, వచ్చే ఏడాది సమ్మర్‌కి సలార్‌ సీక్వెల్‌ చూడొచ్చనుకున్నారు రెబల్‌ సైన్యం. కానీ, ఈ ఏడాది వెయ్యి కోట్ల సినిమా అందింది కదా... వచ్చే సమ్మర్‌కి రాజాసాబ్‌తో సర్దుకుంటాం... నెక్స్ట్ డిసెంబర్‌కైనా సలార్‌2ని రిలీజ్‌ చేయమంటూ రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు.

3 / 5
2025 సమ్మర్‌లో.. ప్రభాస్‌ థియేటర్లలోకి వచ్చే సేమ్‌ డేమ్‌ మీద ఆల్రెడీ యష్‌ వేసిన ఖర్చీఫ్‌ ఉంది. 2025 ఏప్రిల్‌ 10న టాక్సిక్‌ రిలీజ్‌ చేస్తామని ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇప్పటిదాకా ఆ సినిమా సరిగ్గా మొదలైన దాఖలాలే లేకపోవడంతో ఆ డేట్‌కి వస్తుందా? రాదా అనే డౌట్స్ మొదలయ్యాయి.

4 / 5
అప్పుడెప్పుడో కేజీయఫ్‌2తో పలకరించారు యష్‌. ఆ తర్వాత ఆయన సినిమా ఏదీ విడుదల కాలేదు. అందుకే ఆరునూరైనా టాక్సిక్‌ని విడుదల చేసి తీరాల్సిందేననే పట్టుదలతో పనిచేస్తోందట టీమ్‌. ఒకవేళ టాక్సిక్‌ ఆ డేట్‌ మిస్‌ అయితే మాత్రం ఫ్యాన్స్ కేజీయఫ్‌2నే మళ్లీ తలచుకోవాల్సి వస్తుందేమో మరి.

5 / 5
Follow us
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..

ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..

సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన

ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు