AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: దర్శకులకు అందరికీ ఒక్కరే ఆప్షన్ శ్రీలీల.. వైరల్ అవుతున్న వయ్యారి

మాస్ సాంగ్స్ చేయాలంటే ఒకప్పుడు చాలా మంది హీరోయిన్లు దర్శకులకు కనిపించేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం అందరికీ ఒక్కరే ఆప్షన్.. ఆమె ఎవరో కాదు వన్ అండ్ ఓన్లీ శ్రీలీల. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని తన స్టెప్స్ మాత్రమే కాదు.. మాస్ మూవెంట్స్‌తో షేక్ చేస్తున్నారు. తాజాగా శ్రీలీల కిట్టీలోకి మరో వైరల్ సాంగ్ చేరిపోయింది. మరి అదేంటో తెలుసా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Jul 07, 2025 | 9:31 PM

Share
టాలీవుడ్‌లో కేరాఫ్ మాస్ సాంగ్స్‌గా మారిపోతున్నారు శ్రీలీల. డాన్సులు కుమ్మేస్తారు కాబట్టి మరో ఆలోచన లేకుండా ఈమెతో మతిపోయే మాస్ సాంగ్ సినిమాకు కనీసం ఒక్కటైనా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

1 / 5
సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత.. ముందు ఆ పాటైతే ఫుల్లు వైరల్ అయిపోతుంది. తాజాగా వైరల్ అనే పేరు మీదే పాట చేసారు దేవీ శ్రీ ప్రసాద్ అండ్ శ్రీలీల. గాలి కిరిటీ హీరోగా పరిచయం అవుతున్న జూనియర్ సినిమాకు దేవీ సంగీతం అందిస్తున్నారు.

2 / 5
ఇందులో అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు DSP. సోషల్ మీడియా నేపథ్యంలో సాగే ఈ పాటలో అదిరిపోయే మాస్ స్టెప్పులేసారు శ్రీలీల.

3 / 5
గతంలోనూ దేవీతో కలిసి కిసిక్ అనే ఖతర్నాక్ సాంగ్ చేసారు ఈ బ్యూటీ. ఇక తమన్ మ్యూజిక్‌లో ఈమె చేసిన కుర్చీ మడతబెట్టి యూ ట్యూబ్‌ను షేక్ చేసింది. ధమాకా నుంచి శ్రీలీలతో మాస్ సాంగ్స్ చేయిస్తున్నారు దర్శకులు.

4 / 5

అందులో జింతాక్ జింతాక్.. స్కందలో గండరబాయ్.. ఆదికేశవలో లీలమ్మో.. గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి ఇలా ప్రతీ సినిమాలోనూ మాస్ సాంగ్స్‌లో రప్ఫాడిస్తున్నారు శ్రీలీల. మాస్ జాతరలోనూ తూ మేరీ లవర్ అంటూ కేక పెట్టించారు ఈ బ్యూటీ. తాజాగా వైరల్ వయ్యారి అంటూ వచ్చేస్తున్నారు.

5 / 5