AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతున్నా.. రోజూ ఏడుస్తున్నా.. ఎమోష్నలైన రష్మిక

కన్నడ క్యూటీ రష్మిక ప్రస్తుతం ఫుల్ బిజీ.. చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప2, ఛావా, కుబేర సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. 

Rajeev Rayala
|

Updated on: Jul 08, 2025 | 7:57 AM

Share

1 / 5
స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. వీకెండ్ సెలవుల కోసం నేను ఏడుస్తాను అని తెలిపింది రష్మిక. ఈ ముద్దుగుమ్మ తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతుందట.. ముఖ్యంగా తన చెల్లిని, తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యింది రష్మిక. 

2 / 5
రష్మికా మాట్లాడుతూ.. నా చెల్లి చాలా చిన్నది.. నా కన్నా 16ఏళ్లు చిన్నది.. ఇప్పుడు తన వయసు 13. నేను తనను చాలా మిస్ అవుతున్నా.. నాకెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను తనను సరిగ్గా చూసుకోలేదు. నేను ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది. మా అమ్మను, చెల్లిని చాలా మిస్ అవుతున్నా.. 

3 / 5
నా ఫ్రెండ్స్ ను కూడా బాగా మిస్ అవుతున్నా.. ఒకప్పుడు అందరం కలిసి ట్రిప్స్ కు వెళ్లేవాళ్లం.. కానీ ఇప్పుడు కుదరడం లేదు. ఏడాదిన్నరగా నేను నా స్నేహితులను చూడలేకపోయాను.. మా అమ్మ ఎప్పుడూ ఓ మాట చెప్పేది వృత్తిలో రాణించాలి అంటే వ్యక్తిగత జీవితం త్యాగం చేయాలి అని. 

4 / 5
మా అమ్మకు నేను రెండింతలు కష్టపడి పని చేస్తా అని చెప్పేదాన్ని.. నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని.. భిన్నమైనదాన్ని.. ఆసక్తికరమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.. నా సినిమాలు కూడా అలా ఉండేలా సెలక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..