AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చం బుట్ట బొమ్మే.. జబర్దస్త్ వర్ష బ్యూటిఫుల్ ఫొటోస్!

అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ బ్యూటీ అచ్చం బుట్ట బొమ్మలా రెడీ అయ్యి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 4:15 PM

Share

1 / 5
బుల్లితెర ముద్దుగుమ్మ జబర్దస్త్ వర్ష గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు సీరియల్ ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసి, జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్‌లో ఈ ముద్దుగుమ్మ కామెడీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇమ్మాన్యూయల్‌ పై పంచ్‌లు వేస్తూ, తనతో చేసిన స్కిట్స్‌కు మంచి ఆధారణ లభించింది.

2 / 5
ఇక కొన్ని రోజులు వీరు ప్రేమలో ఉన్నారంటూ, అనేక వార్తలు వచ్చాయి, వారి స్కిట్స్ కూడా అలాగే ఉండేవి. దీంతో వీరిద్దరు విపరీతంగా ఫేమస్ అయ్యారు. ఇక వర్ష అందం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిదే.

3 / 5
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు షోలలో కనిపిస్తూ తెగ సందడి చేస్తుంది. ఈ అమ్మడు అల్లరి, తన క్యూట్ నెస్‌కు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అయిపోయారు. ఈ బ్యూటీకి యూత్‌లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ చిన్నది కిసిక్ అనే టాక్ షో చేస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా పింక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అచ్చం బుట్ట బొమ్మే అని కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ

ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!

దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?

తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు