సెకండ్ ఇన్నింగ్స్ లేనట్టేనా..? ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
Rajeev
23 February 2026
చాలా మంది హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఇండ
స్ట్రీకి గ్యాప్ ఇచ్చింది.
ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రణీత పెళ్లి తర్వాత సైలెంట్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా.
అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో నటించినా అనుకున్నంతగా గుర్తింపు రాలేదు ప్రణీత సుభాష్ కు.
పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.
సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?