సైలెంట్ అయిన అంజలి.. సినిమా సినిమా ఎప్పుడు.? ఎవరితో.?
Rajeev
23 February 2026
అందాల భామ అంజలి సైలెంట్ అయ్యింది. హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా దూసుకుపోయింది అంజలి.
జర్నీ సినిమాతో కెరీర్ లో మంచి విజయాన్ని అందుకుంది. అంజలి గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
తన నటనతో ప్రేక్షకులను కవ్వించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు చేసి మెప్పించింది.
హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. అంజలి 50కు పైగా సినిమాల్లో నటించింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఈ మధ్య సహాయక పాత్రల్లో కనిపిస్తుంది ఈ అమ్మడు.
అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అంజలి సినిమాల స్పీడ్ తగ్గించింది. ఈ బ్యూటీ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?