రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?
రజనీకాంత్, కమల్ హాసన్‌లు 47 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్నారు. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ మల్టీస్టారర్‌కు జైలర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ స్వయంగా రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. దీని ప్రోమో తాజాగా విడుదలైంది.
లెజెండరీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ దాదాపు 47 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి స్క్రీన్‌పై కనిపించనున్నారు. వీరిద్దరూ కలిసి నటించబోతున్న మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై అభిమానుల అంచనాలను భారీగా పెంచింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు, ఆ తర్వాత స్టార్‌డమ్ వచ్చాక ఎవరి సినిమాల్లో వారు బిజీగా మారిపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. 1979లో విడుదలైన అల్లావుద్దీన్ అద్భుత దీపం చిత్రం తర్వాత రజనీ, కమల్‌లు కలిసి నటించలేదు. 2020లో లోకేష్ కనకరాజ్ ఒక సినిమాను ప్లాన్ చేసినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా అది ఆగిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..
నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్
నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

