AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు కనుబొమ్మలు కలిస్తే రెండు పెళ్లీలు అవుతాయా?

తలలో రెండు సుడులు ఉండటం, కొందరికి రెండు కనుబొమ్మలు కలిసి ఉండటం చూస్తుంటాం. అయితే చాలా వరకు పెద్ద వారు రెండు కనుబొమ్మలు కలిసి ఉంటే రెండు పెళ్లీలు అవుతాయి అంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 3:23 PM

Share
ముఖంలో కనుబొమ్మలు అందాన్ని తీసుకొస్తాయి. ముఖం చూడగానే అవే కనిపిస్తాయి. అయితే కొంత మంది కనుబొమ్మలు వెడల్పుగా చాలా అందంగా కనిపిస్తే, మరికొంత మంది మాత్రం రెండూ కలిసి పోయి కనిపిస్తాయి. అయితే రెండు కనుబొమ్మలు కలిసి ఉంటే రెండు పెళ్లీలు అవుతాయని అంటారు కొందరు. ముఖ్యంగా పెద్దవారు రెండు కనుబొమ్మలు కలిసి ఉండకూడదు అని చెబుతారు.

1 / 5
అయితే పండితులు మాత్రం రెండు కనుబొమ్మలు కలిస్తే , రెండు పెళ్లీలు జరగడం అనేది అపోహ మాత్రమే, దీని పై ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు అని చెబుతున్నారు.  ముఖ్యంగా రెండు కనుబొమ్మలు కలిసి ఉన్న వ్యక్తి ఎక్కువ కష్టపడి పని చేసే తత్వం కలవారు అని వారు చెబుతున్నారు.

2 / 5
అయితే కనుబొమ్మలు కలిసి ఉండటం కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు ఫలితాలను చూపిస్తుంది. కొందరికి ఇది మంచి ఫలితాలను ఇస్తే, కొందరికి చెడు ఫలితాలను ఇస్తుంది. మతి  విశ్వాసాల ప్రకారం అమ్మాయిలకు కనుబొమ్మలు కలిసి ఉండటం అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అలాగే రెండు కనుబొమ్మలు కలిసి ఉన్న అమ్మాయిలు అత్త వారింటిలో సిరుల వర్షం కురిపిస్తారంట.

3 / 5
  ఇక పురుషులకు మాత్రం ఇది మంచిది కాదు అని చెబుతున్నారు పండితుల, కనుబొమ్మలు కలిసి ఉన్నవారు తమ జీవితంలో కష్టపడి పని చేసినా అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుందంట. చిన్న  చిన్న విషయాలకు సమస్యలు ఎదుర్కోవడం, కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు