Prabhas: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్.. కన్ఫ్యూజ్ అవుతున్న నిర్మాతలు
ప్రభాస్ కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదంటే ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? అదీ కాదంటే ఒకరితో మరొకరికి అస్సలు కోఆర్డినేషన్ లేదా..? ఈ అనుమానం ఇప్పుడెందుకొచ్చిందబ్బా.. అసలు ప్రభాస్ విషయంలో జరుగుతున్న ఆ కన్ఫ్యూజన్ ఏంటి అనుకుంటున్నారు కదా..? మీకెందుకు ఆ ఆలోచన.. పదండి హాయిగా ఎక్స్‌క్లూజివ్‌లో మాట్లాడుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
