Game Changer: రామ్ చరణ్ కి తీరక లేకుండా చేస్తున్న ఫ్యాన్స్.. ఫుల్ ఫోకస్ దానిమీదే.!
టాలీవుడ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్‌మీట్లు జరుగుతున్నాయంటే ఓ చెవి అటు వేసి ఉంచడం మంచిదని అనుకుంటున్నారు మూవీ లవర్స్. ఎక్కడో ఏదో వేదిక మీద, ఎవరో ఒకరు.. లేటెస్ట్ సినిమాల అప్‌డేట్లు ఇవ్వకపోతారా అనే ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. ఆ విషయాన్ని గమనించిన సెలబ్రిటీలు కూడా అడపాదడపా లీకులిచ్చేస్తున్నారు. విన్నారుగా అదీ.. సంగతి.! గేమ్ చేంజర్ సినిమాను క్రిస్మస్‌కి విడుదల చేయడానికి రెడీ అవుతోంది టీమ్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
