AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro: మెట్రో ప్రమోషన్స్.. ఇది నయా ట్రెండ్ గురు అంటున్న మేకర్స్..

ప్రమోషన్లలో ఆల్రెడీ వంద మార్గాలున్నా, నూటొక్కటో మార్గాన్ని కనిపెట్టి ఫాలో అయ్యేవారే సినిమా ఇండస్ట్రీలో తోపులు. ప్రాడెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎంత ముఖ్యమో, దాని మార్కెటింగ్‌ కూడా అంతే కీలకం. ఆ విషయాన్ని గమనించారు కాబట్టే, లేటెస్ట్ గా ప్రమోషన్స్ లో మెట్రోని బాగానే వాడుతున్నారు మన హీరోలు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 05, 2024 | 8:00 AM

Share
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్‌ సినిమాలో హైలైట్‌ సీన్స్ ని గుర్తుచేసుకోమని ఎవరికి చెప్పినా ముందు మెట్రో సీన్‌ని సీన్‌లోకి తెచ్చేస్తారు ఫ్యాన్స్. అంతగా కనెక్ట్ అయింది మెట్రో సీన్‌.

1 / 5
 జస్ట్ జవాన్‌ సినిమాలోనే కాదు, అంతకన్నా ముందే వకీల్‌సాబ్‌ సినిమాలోనూ మెట్రో సీన్‌కి హైలైట్‌ రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ సినిమాలో మెట్రో సీన్‌ గురించి టాలీవుడ్‌లో అద్దిరిపోయే టాపిక్‌ నడిచింది.

2 / 5
రీసెంట్‌ బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్ బ్యాడ్‌ న్యూజ్‌లోనూ ఇలాంటిదే రిఫ్లెక్ట్ అయింది. సినిమా టీమ్‌ ఏకంగా మెట్రోలో ట్రావెల్‌ చేసి ప్రయాణికులతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ల పల్స్ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లోనూ మెట్రో ప్రమోషన్లు జోరుగానే సాగుతున్నాయి.

3 / 5
దిల్‌రాజు వకీల్‌సాబ్‌ సినిమాలోనే కాదు, వారసుడు సినిమా కోసం కూడా మెట్రోని వాడారు. దళపతి విజయ్‌ నటించిన ఈ సినిమా పోస్టర్లు అప్పట్లో మెట్రో మీద కనిపించి హల్‌చల్‌ చేశాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ టైమ్‌లో మెట్రో ప్రమోషన్లు సినిమాకు బాగానే ప్లస్‌ అయ్యాయి.

4 / 5
 ఇప్పుడు లేటెస్ట్ గా మెట్రో ప్రమోషన్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు రవితేజ. ఏంటీ... సీటు దొరకడం లేదా? అనే మాట రవితేజ వాయిస్‌లో మెట్రోలో వినిపించగానే ప్రయాణికుల్లో అలర్ట్ నెస్‌ కనిపిస్తోంది. మిస్టర్‌ బచ్చన్‌ సినిమా ప్రమోషన్ల కోసం మెట్రోలో ఆడియో ప్రమోషన్లు షురూ చేశారు మిస్టర్‌ బచ్చన్‌ అలియాస్‌ మాస్‌ మహరాజ్‌.

5 / 5
Follow Us
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్

తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?

రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే

మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..

రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!

కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!

మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప

వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..

ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..

ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది