Sai Pallavi: సాయి పల్లవి సైలెంట్ అయ్యిపోయిందేంటి..? ఫ్యాన్స్‌లో మొదలైన కలవరం

ఈ అమ్మడికి తెలుగులోనూ వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. మీడియం రేంజ్ హీరోలనుంచి స్టార్ హీరోల వరకు ఫస్ట్ ఛాన్స్ గా సాయి పల్లవి పేరే వినిపిస్తుంది.

Rajeev Rayala

|

Updated on: Dec 13, 2022 | 9:18 AM

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ 

1 / 6
మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తొలి సినిమాతోనే నటనతో కట్టిపడేసింది. ప్రేమమ్ సినిమా ఆ విజయం సాధించడానికి సాయి పల్లవి నటనకూడా కారణమనే చెప్పాలి అంతలా ఆకట్టుకుంది

2 / 6
ఆ తర్వాత టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. భానుమతి సింగిల్ పీస్ అంటూ డైలాగ్ చెప్పిన ఈ భామ నిజంగానే సింగిల్ పీస్ గా గుర్తింపు తెచ్చుకుంది.

3 / 6
ఇక ఈ అమ్మడికి తెలుగులోనూ వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. మీడియం రేంజ్ హీరోలనుంచి స్టార్ హీరోల వరకు ఫస్ట్ ఛాన్స్ గా సాయి పల్లవి పేరే వినిపిస్తుంది.

4 / 6
ఇటీవల ఈ అమ్మడి నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ లేదు. దాంతో ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి మరో సినిమాను ఒప్పుకోలేదు. 

5 / 6
సాయిపల్లవికి తగిన కథలు రావడం లేదా? లేదంటే ఆమె సినిమాలు ఒప్పుకోవడం లేదా.? కొత్త ఏడాదిలోనైనా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఫ్యాన్స్ కు.. అటు సాయి పల్లవి కూడా సైలెంట్ గా ఉంటుంది. 

6 / 6
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ