మాలీవుడ్ మూవీస్‌కు కనెక్ట్ అయినా తెలుగు ఆడియన్స్.. డబ్బింగ్ బాటలో మలయాళ సినిమాలు
కోవిడ్ టైమ్‌లో అన్ని భాషల కంటెంట్ చూడటం మొదలు పెట్టిన తెలుగు ఆడియన్స్ మాలీవుడ్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అప్పటి నుంచి మలయాళ సినిమాలు తెలుగు కూడా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఈ జోరు మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది. మాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి నెలలో మాలీవుడ్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. ఈ నెలలో రిలీజ్ అయిన మూడు సినిమాలు 50 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
