Rathika: బిగ్ బాస్ బ్యూటీ బీభత్సం.. మతిపోగొడుతోన్న రతికా రోజ్

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించింది అందాల భామ రతికా రోజ్.. ఆతర్వాత బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. గేమ్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది రతికా రోజ్. 

Rajeev Rayala

|

Updated on: Mar 02, 2024 | 8:44 PM

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించింది అందాల భామ రతికా రోజ్.. ఆతర్వాత బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. గేమ్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది రతికా రోజ్. 

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించింది అందాల భామ రతికా రోజ్.. ఆతర్వాత బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. గేమ్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది రతికా రోజ్. 

1 / 5
బిగ్ బాస్ హౌస్ లో అందరితో గొడవలు పెట్టుకొని బాగానే కంటెంట్ ఇచ్చింది రాతిక రోజ్. ఈ భామ గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ  పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. 

2 / 5
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో పాల్గోని మంచి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి సినిమాలో బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. ఓ సినిమాలో హీరోయిన్ గాను ఎంపిక అయ్యింది రతికా. 

3 / 5
 రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రతికా రోజ్ హీరోయిన్ గా ఎంపికైంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉండే రతికా రకరకాల ఫోటోలు. వీడియోలతో ఆకట్టుకుంటుంది. 

4 / 5
తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, అలాగే ఓ వీడియో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కోడి ఈకలు లాంటి డ్రస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది రతికా. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

5 / 5
Follow us