లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్ ప్లానింగ్‌ అదుర్స్‌.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే

వేడివేడిగా వడ్డిస్తే ఎలాంటి ఫుడ్ అయినా మంచి రుచిగా ఉంటుంది అలానే సినిమాల విషయంలో కూడా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్లు వస్తుంటే ఫ్యాన్స్ కు కూడా మాంచి కిక్ ఉంటుంది.. ఇప్పుడు ఇది అంతా ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా ?? ఆయన ఎవరో కాదు లోకేష్‌ కనగరాజ్‌.. నెక్స్ట్ ఫైవ్‌ ఇయర్స్ మెనూ ఇదే... నోట్‌ చేసుకోండి బంపర్‌ ఆఫర్ ఇచ్చేసారు..

| Edited By: Phani CH

Updated on: Oct 17, 2024 | 3:44 PM

వేడివేడిగా వడ్డిస్తే ఏ ఫుడ్‌ అయినా యమా టేస్ట్ గా ఉంటుంది. సినిమాల విషయంలోనూ అంతే. ఎప్పటికప్పుడు అప్‌డేట్లు వస్తుంటే ఫ్యాన్స్ కి యమా కిక్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎలాగూ వడ్డిస్తూ ఉంటాను.. నెక్స్ట్ ఫైవ్‌ ఇయర్స్ మెనూ ఇదే... నోట్‌ చేసుకోండి అంటూ బంపర్‌ బొనాంజా ఇచ్చేశారు లోకేష్‌ కనగరాజ్‌.

1 / 5
ప్రస్తుతం రజనీకాంత్‌తో కూలీ మూవీ చేస్తున్నారు లోకేష్‌ కగనరాజ్‌. ఏ సినిమానైనా ఆరు నెలలలోపు చేయడమే నాకిష్టం. కూలీని కూడా ఆరు నెలల్లోనే కంప్లీట్‌ చేస్తానని  అంటున్నారు. అక్టోబర్‌ 16 నుంచి కూలీ సెట్స్ కి హాజరవుతున్నారు తలైవర్‌. ఆఫ్టర్‌ కూలీ... విక్రమ్‌ సీక్వెల్‌కి లోకేష్‌ షిఫ్ట్ అవుతారని అందరూ అనుకున్నారు.

2 / 5
కూలీ మాత్రం ఎల్‌సీయూలో ఉండదు. కానీ, మిగిలిన ఎల్‌సీయూ కేరక్టర్లను కలిపి నెక్స్ట్ మూవీ తీస్తాను అని అనౌన్స్ చేశారు లోకేష్‌. మరి విక్రమ్‌లోనే మిగిలిన హీరోలను ఇంక్లూడ్‌ చేస్తారా? లేకుంటే, సరికొత్త సబ్జెక్ట్ ని ప్రిపేర్‌  చేశారా అనే చర్చ మొదలైంది.  రోలెక్స్ తో పూర్తి స్థాయి సినిమా ఎప్పుడు ఉంటుందనే డిస్కషన్‌ కూడా మరోవైపు మొదలైంది.

3 / 5

విక్రమ్‌కి హై ఇవ్వాలనే రోలెక్స్ రోల్‌ డిజైన్‌ చేశా. కానీ, ఆ కేరక్టర్‌కి వచ్చిన స్పందన చూశాక పూర్తి స్థాయి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ ఫైవ్‌ ఇయర్స్ కంప్లీట్‌గా ఎల్‌సీయూ హీరోలతోనే సినిమాలుంటాయి అని క్లారిటీ ఇచ్చేశారు లోకేష్‌.

4 / 5
అన్నీ సినిమాల సంగతి ఓకే.. మరి లియో సీక్వెల్‌ పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు జనాలు. విజయ్‌ కాల్షీట్‌ ఇస్తే, లియో2 చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు లోకేష్‌. లియో2కి పార్తిబన్‌ అనే పేరు కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెప్పారు.

5 / 5
Follow us
లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్ ప్లానింగ్‌ అదుర్స్‌..

ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? తన లేటెస్ట్ లుక్ చూశారా

ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్

సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.

భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..

శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!

3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్