నిధులతో, సిరులతో ఈ కోమలి నవ్వు తూచలేమో.. మెస్మరైజ్ రుక్మిణి..
Battula Prudvi
17 October 2024
10 డిసెంబర్ 1994న కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది రుక్మిణి వసంత్.
ఆమె తండ్రి, కల్నల్ వసంత్ వేణుగోపాల్, కర్నాటక నుండి అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అశోక చక్రాన్ని పొందిన మొదటి వ్యక్తి.
ఆమె తల్లి సుభాషిణి వసంత్ కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను స్థాపించిన భరతనాట్య నృత్యకారిణి.
ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.
ఆమె లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ నుండి నటనలో డిగ్రీ పట్టా పొందింది.
2019 బీర్బల్ త్రైలోజి జి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఆప్ స్టైర్స్ సినిమాలో కనిపించింది.
2023లో సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ & సైడ్ బి తెలుగులో సప్తసాగరాలు దాటి సైడ్ ఎ & సైడ్ బి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం బఘీరా, భైరతి రణగల్ అనే రెండు కన్నడ చిత్రాల్లో, ACE, SK23 అనే మరో రెండు తమిళ భాష చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి