సాయి రోనక్, అమృత చౌదరి జంటగా క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్‌పై కళ్యాణ్ చక్రవర్తి దర్శక నిర్మాతగా వస్తున్న సినిమా రివైండ్. ఈ మధ్యే ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఒక రేడియోలో సంవత్సరం మారిస్తే కాలంలో వెనక్కి వెళ్తారు. లవ్, సస్పెన్స్, టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో రివైండ్ సినిమా వస్తుంది. అక్టోబర్ 18న విడుదల కానుంది ఈ చిత్రం.