AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశి వారికి ఎలా ఉందంటే..?

Ugadi 2026 Panchangam Vrushaba Rashi Phalalu: లాభస్థాన శని, దశమంలో రాహువు, ధనస్థానంలో గురువు అనుకూల ప్రభావంతో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆదాయం మెరుగై ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండి, పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగ, వృత్తి పరంగా పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం, ప్రోత్సాహం లభించడం జరుగుతుంది.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశి వారికి ఎలా ఉందంటే..?
Ugadi 2026 Panchangam Vrushaba Rashi Phalalu
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 12:28 PM

Share

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..

ఆదాయం-5, వ్యయం-14 | రాజపూజ్యం-5, అవమానం-4

లాభ స్థానంలో శని, దశమంలో రాహువు, ధన స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం జీవితం కొన్ని సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది. అనుకూలతలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి.

ఆర్థిక వ్యవహారాలుః ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. శుభ కార్యాలకు సహాయం చేయడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కలిసి వస్తాయి.

వృత్తి, ఉద్యోగాలుః వృత్తి, ఉద్యోగాలు శీఘ్రంగా పురోగతి చెందడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో గురు సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల అనేక శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి రావడం కూడా జరుగుతుంది. గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

కుటుంబ వ్యవహారాలుః ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

Follow Us
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశికి ఎలా ఉందంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశికి ఎలా ఉందంటే..?
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?
పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?
టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..
కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు