Siddu Jonnalagadda: వరుస సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధు
టిల్లు స్క్వేర్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న సిద్దూ జొన్నలగడ్డ, నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. మూడు నాలుగు సినిమాలు ఒకేసారి ఓకే చేసిన ఈ యంగ్ హీరో తన ఇమేజ్‌కు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. స్టైలిష్ మూవీతో పాటు ఫోక్‌లోర్, ఫాంటసీ జానర్‌లను కూడా ట్రై చేస్తున్నారు. చాలా రోజులుగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా... డీజే టిల్లుతోనే స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
