AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశి వారికి ఎలా ఉందంటే..?

Ugadi 2026 Panchangam Mithuna Rashi Phalalu: దశమస్థానంలో శని, భాగ్యస్థానంలో రాహువు, జూన్ నుంచి ధనస్థానంలో గురువు ప్రభావంతో మిథున రాశి వారికి సంవత్సరం మొత్తంగా అనుకూల ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపించి, అనుకూల పరిస్థితులు పెరుగుతాయి. ఆర్థికంగా ఆదాయం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఒత్తిడి కలగవచ్చు. ముఖ్యమైన పనులు సఫలం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరిగినా ఫలితం దక్కుతుంది.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశి వారికి ఎలా ఉందంటే..?
Ugadi 2026 Panchangam Mithuna Rashi Phalalu
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 12:37 PM

Share

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. 

ఆదాయం-8, వ్యయం-11 | రాజపూజ్యం-1, అవమానం-7

ఈ ఏడాదంతా దశమ స్థానంలో శని, భాగ్య స్థానంలో రాహువు, ధన స్థానంలో జూన్ నుంచి గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఉత్తమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీదబండిలా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.

ఆర్థిక వ్యవహారాలుః దశమ శని, భాగ్య రాహువు, ద్వితీయ గురువు కారణంగా ఆర్థిక పరిస్థితి లోటుండదు. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు.

వృత్తి, ఉద్యోగాలుః వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం బాగా పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉండే అవకాశముంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు.

కుటుంబ వ్యవహారాలుః స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ విషయాల్లో బంధువుల జోక్యం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.

Follow Us
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశికి ఎలా ఉందంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశికి ఎలా ఉందంటే..?
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక..మీ డైట్‌లో చేర్చుకున్నారంటే
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక..మీ డైట్‌లో చేర్చుకున్నారంటే
చిరంజీవి, ఆర్జీవీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. మణిశర్మ..
చిరంజీవి, ఆర్జీవీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. మణిశర్మ..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశికి ఎలా ఉందంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశికి ఎలా ఉందంటే..?
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు