- Telugu News Photo Gallery Cinema photos Devara Movie Actress Latha Reddy Latest Black Saree Photos Goes Viral
Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం దేవర. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
Updated on: Oct 17, 2024 | 3:26 PM

Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న 'దేవర' సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న 'దేవర' సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

రీల్స్ చేస్తూ నెట్టింట తెగ హడావిడి చేస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లోనూ ఆర్టిస్టుగా కనిపించి ప్రేక్షకులను అలరించింది లతా రెడ్డి.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా బ్లాక్ శారీలో క్రేజీ ఫోటోషూట్ చేసింది. ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. నెట్టింట ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది.

దేవర సినిమాతో ఈ అమ్మడుకు మరింత క్రేజ్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో లతాకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. దీంతో అటు తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న 'దేవర' సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..




