Diwali 2024: దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ పండగలు పర్వదినాలకు అధిక ప్రాధాన్యత ఉంది. హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి దీపావళి. ఈ పండుగను ఆశ్వీయుజమాస బహుళ అమావాస్య రోజున జరుపుకొంటారు. దీపావళి అనగా దీపములవరుస అని అర్ధం. హిందువులు జరుపుకునే పండగలకు పూజా నియమాలు, సాంప్రదాయాలు, నైవేద్యం అన్నీ ఆయా సీజనల్ కు అనుగుణంగా ఉంటాయి. అదే విధంగా దీపావళి పండగ జరుపుకోవడానికి గల ప్రాముఖ్యత గురించి రకరకాల కథలు అనేక పురాణాల్లో ఉన్నాయి. ఈ ఈరోజు దీపావళి రోజున నువ్వుల నూనేతో దీపాలు వెలిగించడం వెనుక ఉన్న నియమాల గురించి తెలుసుకుందాం..

|

Updated on: Oct 17, 2024 | 3:03 PM

ఆశ్వీయుజ అమావాస్య రోజున రాత్రి చిమ్మ చీకట్లలో వెలుగులు నింపుతూ దీపాలను వెలిగిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన దీపాలను నువ్వుల నూనేతో దీపాలను వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే ఆధునికత పేరుతో ఇపుడు కొవ్వొత్తులను విద్యుత్ దీపాల కాంతులతో ఇంటిని నింపేస్తున్నారు. అయినా సరే తప్పని సరిగా ఇంటి గుమ్మం, తులసి మొక్క దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి.

1 / 11
దీపావళి రోజున ప్రదోష సమయంలో లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం. దీపం జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద, ఆనందాలకు ప్రతీకాగా భావిస్తారు. దీపావళి రోజున దీపాలను ఆరాధిస్తూ లక్ష్మీదేవిని పూజించడం శుభ్రప్రదం అని హిందువుల నమ్మకం.

2 / 11
దీపావళిలో దీప అంటే దీపం అని.. ఆవళి అంటే వరుస అని అర్ధం. దీపావళి రోజున ఏ ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.

3 / 11
దీపావళి రోజున సాయం సమయంలో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపంలో సకల దేవతలు ఉంటారని.. వేదాలు ఉన్నాయని శాంతి కాంతికి గుర్తు దీపం అని నమ్మకం.

4 / 11
అయితే దీపాలను వెలిగించడానికి అగ్గిపుల్లను నేరుగా ఉపయోగించరాదు. మొదట ఒక దీపాన్ని ఒక అగరవత్తుతో వెలిగించి.. ఆ దీపంతో మరొక దీపాన్ని వెలిగించి దీపారాదన చేయాలి.

5 / 11
ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.

6 / 11
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి ఇల్లాలు స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు.

7 / 11
వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపిన దీపం పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది.

8 / 11
అయితే దీపావళి రోజున వెలిగించే దీపాలను ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం.

9 / 11

అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.

10 / 11

నూవ్వుల నూనె సకల దేవతలకు ఇష్టం.. కనుక నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. అయితే వేరుశెనగ నూనెను పొరపాటున కూడా దీపారాధనకు వాడరాదు.

11 / 11
Follow us
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్

బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా

దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే

మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపించాయా.. అయితే హ్యాక్ అయినట్టే!

అంత ఓవరాక్షన్ ఎందుకు భయ్యా.! ఇప్పుడు చూడు ఏమైందో..

రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 10వేలలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌

అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..

రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే జరిగేది ఇదే..

'టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ వాయిదా వేయాల్సిందే'

శుభవార్త చెప్పిన యాంకర్ ప్రదీప్..దీపికా పిల్లితో ఫొటో షేర్ చేసి..