Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా  నటించింది అలాగా మరో హీరోయిన్ గా పార్వతీ మెల్టన్ నటించింది. పవన్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. అలాగే ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ
Parvathi Melton
Follow us

|

Updated on: Oct 17, 2024 | 3:24 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో జల్సా సినిమా ఒకటి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన తొలి సినిమా ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను మరింత మెప్పించింది. యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం  అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా  నటించింది అలాగా మరో హీరోయిన్ గా పార్వతీ మెల్టన్ నటించింది. పవన్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. అలాగే ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

పార్వతీ మెల్టన్ ఇప్పుడు ఎలా ఉంది.?ఏం చేస్తుంది.? అని నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించేస్తున్నారు. ఇంతకూ ఈ బ్యూటీ ఎలా ఉందో తెలుసా.? 2005లో వచ్చిన వెన్నెల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఏ ముద్దుగుమ్మ. గేమ్, అల్లరే అల్లరి,మధుమాసం సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

ఆతర్వాత జల్సా సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 2012లో వచ్చిన యమహో యమహ సినిమా తర్వాత ఈ అమ్మడు కనిపించలేదు. కాగా సినిమాలకు దూరంగా ఉంటున్న పార్వతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యింది. పార్వతి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Parvati Melton (@parvatim)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే
మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపించాయా.. అయితే హ్యాక్ అయినట్టే!
మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపించాయా.. అయితే హ్యాక్ అయినట్టే!