బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే.. రాజా ది గ్రేట్ సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ భయ్యా..!

మాస్ మహారాజ రవితేజ హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆడియన్స్ ను నిరాశపరిచింది. దాంతో రవితేజ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. కాగా రవితేజ నటించినా సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా రాజా ది గ్రేట్..

బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే.. రాజా ది గ్రేట్ సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ భయ్యా..!
Raja The Great
Follow us

|

Updated on: Oct 16, 2024 | 5:49 PM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఏది అంటే చెప్పే సినిమాల్లో రాజా ది గ్రేట్ సినిమా ఒకటి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాష్ రాజ్, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత రవితేజ  ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే రాజా ది గ్రేట్ సినిమాకు ముందుకుగా మరో హీరోను అనుకున్నాడట దర్శకుడు అనిల్.

ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

గతంలో ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. రాజా ది గ్రేట్ సినిమాకు రవితేజ కంటే ముందు మరో హీరోను అనుకున్నారట. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. దీని గురించి అనిల్ మాట్లాడుతూ.. రాజా ది గ్రేట్ సినిమాకు ముందుగా రామ్ ను హీరోగా అనుకున్నాం అని అన్నారు.

ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

రాజా ది గ్రేట్ ఫస్ట్ వర్షన్ కథ వేరు.. అదొక లవ్ స్టోరీ.. ఇప్పుడున్న సినిమాలో ఓ అమ్మాయిని కాపాడే బ్లైండ్ కుర్రాడి కథ. కానీ ముందుగా అనుకున్న దాంట్లో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. ఓ చిన్న హిందీ సినిమాలా అనుకున్నాం. డార్జిలింగ్ లో స్టార్ అయ్యే ప్రేమ కథ అందులో కూడా హీరో బ్లైండ్. ఓ అమ్మాయితో లవ్ లో పడ్డ తర్వాత ఆ అమ్మాయికి ఎదో ప్రాబ్లెమ్ వస్తే అతను అది ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ. కానీ కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేయాల్సి వచ్చింది. ప్రొడక్షన్ విషయంలో కన్ఫ్యూజన్ లో పడి అది సెట్ కాలేదు. అది సెట్ అయ్యేలోగా రామ్ హైపర్ సినిమా రిలీజ్ అయ్యింది. మళ్లీ వెంటనే కమర్షియల్ సినిమా చేయడానికి రామ్ ఆలోచించాడు అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

రామ్ పోతినేని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?