Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

ప్రభాస్ కటౌట్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు రెచ్చిపోతారు. థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్స్. రెబల్ స్టార్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఊపు మీదే వరుసగా సినిమాలను కూడా లైనప్ చేశారు.

Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!
Chatrapathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 15, 2024 | 7:38 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే.. ప్రభాస్ కటౌట్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు రెచ్చిపోతారు. థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్స్. రెబల్ స్టార్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఊపు మీదే వరుసగా సినిమాలను కూడా లైనప్ చేశారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మన రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సంచలన విజయం సాధించింది. అలాగే ఆ వెంటనే నాగ్ అశ్విన్‌తో కల్కి సినిమా చేశారు ప్రభాస్. కల్కి సినిమా ఏకంగా రూ. 1000కోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. అలాగే ఆయన క్రేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన , యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి : మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

ఇక ఈ సినిమాలో సూరీడు అనే పాత్రలో నటించిన చిన్నోడు గుర్తున్నాడా.? సినిమాలో ఈ చిన్నోడి సీన్ వస్తే అందరూ ఎమోషనల్ అయిపోతారు. కళ్ళు కనిపించని తల్లి కోసం కష్టపడే పాత్రలో నటించాడు ఆ చిన్నాడు. అయితే ఇప్పుడు అతను ఎలా ఉన్నడో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు. అతని పేరు భశ్వంత్ వంశీ. ఛత్రపతి సినిమాతో భశ్వంత్ వంశీ  మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అతను మరో సినిమాలో నటించలేదు. చాలా కాలం తర్వాత అతని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ చిన్నోడు హీరో లుక్ లోకి మారిపోయాడు.

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు