AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల జోనర్స్‌లో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీ మూవీస్ లో హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.

ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2024 | 4:48 PM

Share

కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. అల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల జోనర్స్‌లో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీ మూవీస్ లో హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీల్లో ఓ రొమాంటిస్ సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. ఇంతకూ ఆ సినిమా ఏంటో తెలుసా.? ఈ సినిమాను సెన్సార్ బోర్డు కూడా బ్యాన్ చేసింది. అంతగా బోల్డ్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో..

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..!! మోహన్ బాబు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీతో నటించారని తెలుసా..?

ఈ సినిమా దెబ్బకు సెన్సార్ కూడా షాక్ అయ్యింది. బోల్డ్ సీన్స్ మరీ శృతిమించి ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదు అని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీల్లోకి వచ్చేసింది. ఓటీటీలో సెన్సార్ కు పెద్దగా సమస్య లేదు కాబట్టి ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలోకి వదిలారు.

ఇది కూడా చదవండి : ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

ఓటీటీల్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ లో బ్యాన్ అయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం అలాంటి సీన్లతోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా పేరు ఎవోల్. చాలా డిఫరెంట్ గా ఉన్న ఈ టైటిల్ మూవీ తెలుగు మూవీనే.. పైగా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది ఎక్కడో కాదు తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలోనే.. ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఆహా ఇప్పటివరకు ఈ రేంజ్ సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు. ఇక ఈ బోల్డ్ సినిమాకు రామ్ వెలగపూడి డైరెక్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్