ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

రాజమౌళి ఈ సినిమాను పాన్ గ్లోబల్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు బడీ పెంచారు. మహేష్ బల్కీ లుక్ లో అదిరిపోయాడు. అలాగే పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సింహంలా ఉన్నాడు మహేష్.

ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే
Mahesh Babu
Follow us

|

Updated on: Oct 14, 2024 | 2:31 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి ఈ సినిమాను పాన్ గ్లోబల్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు బడీ పెంచారు. మహేష్ బల్కీ లుక్ లో అదిరిపోయాడు. అలాగే పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సింహంలా ఉన్నాడు మహేష్. మహేష్ లుక్‌కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమాల్లో అభిమానులను మెప్పించిన సినిమా అతిథి మూవీ ఒకటి. యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

పోకిరి లాంటి సంచలన విజయం తర్వాత మహేష్ సైనికుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. ఆతర్వాత అతిథి మూవీ వచ్చింది. అతిథి సినిమాలో మహేష్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. లాంగ్  హెయిర్ లో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. అతిథి మూవీ కథ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన, యాక్షన్ సీన్స్, అలాగే మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ నటించింది. ఆ అమ్మడి పేరు అమృత రావు. మోడలింగ్ నుంచి నటనలోకి వచ్చింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించిన వివాహ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది అమృత. ఎక్కువుగా హిందీలోనే నటించింది ఈ బ్యూటీ. తెలుగులో ఈ భామ అతిథి సినిమా ఒక్కటే చేసింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా ఈ భామ 2018లో వచ్చిన సంజు సినిమాలో నటించింది ఆతర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ చిన్నది. అమృత అన్మోల్ అనే రేడియో జాకీతో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ..  7 సవంత్సరాలు ప్రేమించుకుని 15th మే 2013 న ముంబాయిలో వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విందు భోజనానికి వచ్చిన కోతి.. ఆశ్చర్యపోయిన అతిథులు.
విందు భోజనానికి వచ్చిన కోతి.. ఆశ్చర్యపోయిన అతిథులు.
రతన్ టాటాను కదిలించిన ఘటన.. పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు.!
రతన్ టాటాను కదిలించిన ఘటన.. పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు.!
మగ మహారాజులకు ఇవి అమృతంతో సమానం.! రోజుకి రెండు తిన్నారంటే..
మగ మహారాజులకు ఇవి అమృతంతో సమానం.! రోజుకి రెండు తిన్నారంటే..
ఫ్యాన్స్‌కి పూనకాలే.! బాలయ్యను సరికొత్త ప్రయోగం..
ఫ్యాన్స్‌కి పూనకాలే.! బాలయ్యను సరికొత్త ప్రయోగం..
ఇడ్లీ అర్డర్ చేస్తే.. వచ్చింది చూసి షాక్!
ఇడ్లీ అర్డర్ చేస్తే.. వచ్చింది చూసి షాక్!
వేలంలోకి అరుదైన నాగా మానవ పుర్రె.. మండిపడ్డ ఆ ప్రాంత ప్రజలు.!
వేలంలోకి అరుదైన నాగా మానవ పుర్రె.. మండిపడ్డ ఆ ప్రాంత ప్రజలు.!
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?