Rashmika Mandanna: క్రష్మిక ఖాతాలో మరో అరుదైన రికార్డు.! ఐ యామ్ రెడీ అంటూన్న రష్మిక.
టాలెంట్ ఎంత ఉంది? బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు? గ్లామర్ ఎలిమెంట్స్ ఎంత వరకు హెల్ప్ అవుతాయి...? ఇలాంటివేమీ ఆలోచించలేదనే అంటున్నారు రష్మిక మందన్న. జస్ట్ హార్డ్ వర్క్ ని నమ్ముకుని ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన ప్రయాణం అద్భుతంగా ఉందంటున్నారు సిల్వర్‌స్క్రీన్ గీతాంజలి. యానిమల్ సినిమాలో గీతాంజలి కేరక్టర్‌ని తాను అర్థం చేసుకున్న తీరు, ఆ సినిమాలోని మిగిలిన అన్ని పాత్రల్లోకీ గీతాంజలి ఏ విధంగా స్పెషలో చెబుతూ రష్మిక రాసుకున్న లేఖ..